11, ఆగస్టు 2010, బుధవారం

ఇతర రాజ్యాంగాల నుంచి గ్రహించిన అంశాలు

భారత రాజ్యాంగానికి 1935 భారత ప్రభుత్వ చట్టం మూలాధారం అయినప్పటికీ అనేక అంశాలు ఇతర రాజ్యాంగాల నుంచి గ్రహించారు. వాటిలో ముఖ్యమైనవి

ఏక పౌరసత్వం--బ్రిటన్

పార్లమెంటరీ విధానం--బ్రిటన్

స్పీకర్ పదవి--బ్రిటన్

భారతదేశంలో ప్రాథమిక హక్కులు--అమెరికా

సుప్రీం కోర్టు--అమెరికా

న్యాయ సమీక్షాధికారం--అమెరికా

భారతదేశంలో ఆదేశిక సూత్రాలు--ఐర్లాండ్

రాష్ట్రపతి ఎన్నిక పద్దతి--ఐర్లాండ్

రాజ్యసభ సభ్యుల నియామకం--ఐర్లాండ్

భారతదేశంలో ప్రాధమిక విధులు--రష్యా

కేంద్ర రాష్ట్ర సంబంధాలు--కెనడా

అత్యవసర పరిస్థితి--వైమర్(జర్మనీ)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి